November 18, 2026
Follow us on every Wednesday from 1:30 pm to 2 pm on AIR Hyderabad A station

ప్రత్యక్షంగా వినండి

చేనుకబుర్లు కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా వినాలనుకుంటున్నారా అయితే మీరు ఈ లింక్ ను http://allindiaradio.gov.in  క్లిక్ చేయండి.

లింక్ ను క్లిక్ చేసిన అనంతరం మీకు ప్రసారభారతి వెబ్ సైట్ కనబడుతుంది. ఈ వెబ్ సైట్ లో మీరు ప్రత్యక్షంగా రేడియో వినడానికి మొదటి పేజీలోనే అవకాశం కల్పించబడింది.

చేనుకబుర్లు కార్యక్రమం ప్రత్యక్షంగా వినడానికి ముందుగా మీరు తెలుగు భాషను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనిలో మీకు క్రింది చిత్రంలో చూపిన విధంగా అన్ని భాషలు కనబడుతూ ఉంటాయి.

మీరు తెలుగు భాషను ఎంచుకోవడానికి క్రింది చిత్రంలో చూపిన విధంగా AIR Telugu ను క్లిక్ చేయాలి.

అనంతరం మీరు క్రింది చిత్రంలో చూపిన విధంగా ప్లే బటన్ ను క్లిక్ చేయాలి.

శబ్దాన్ని పెంచుకోవడానికి లేదా తగ్గించుకోవడానికి క్రింది సూచించిన బటన్ ను జరుపుతూ మార్చుకోవచ్చు.

ఈ విధంగా మీరు ప్రతి బుధవారం మద్యాహ్నం 1.30 నుండి 2.00 గంటలవరకు చేనుకబుర్లు కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వినవచ్చు.

© Copyright 2023. All Rights Reserved PJTSAU vaari Chenukaburlu